Song Details
Lyrics
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి వలపు పూబాల చిలికించెను గారాల వలపు పూబాల చిలికించెను గారాల అలా చిరుగాలి సోకున మేను తూలె నందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి జగతి వినుపించే యువ భావాలు చిందాయి (2) ఇలా పులకరించెనీయాల సోయగాలనందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి ఆహా హ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bala Nagamma
See AllAA
Andamu Aanandamu
P. Susheela
AN
Appudu Ne Thippadandi
Pithapuram Nageswara Rao
BB
Bhale Bhale Pallarasam
Ghantasala
IL
Inti Loni Poru
Ghantasala
JJ
Jaya Jaya Girija Ramana
P. Leela
JJ
Jo Jo Raja
P. Susheela
LL
Laali Laali Naa Paapaa
P. Leela
NP
Nee Paina Paduchunnadoy
P. Susheela
NE
Neekelaraa Ee Vedhana
P. Susheela
YY
Yentho Yentho Vinthale
A.P. Komala