MovieGQ

Raaka Raaka

Babu Bangaram (2016) · Track 5 of 7

Song Details

Lyrics

వాట్ ఏ ఫీలింగ్ వన్నా గో డాన్సింగ్ కలలా నిజమే కలిసింది నలుదిక్కులలో ప్రేమే ఉన్న లవ్లీ ఐలాండ్ పిలిచింది రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నన్ను చేరి ఆకాశం స్వస్తి జాజి మడుగైయింది నిండు భూమి నాకోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నిన్ను చేరి ఆకాశం సన్న జాజి మడుగైయింది నిండు భూమి నీకోసం రెండు అక్షరాలా పోలిక చిన్నదే చాలదే అంతకన్నా ఎక్కువే ఇది జన్మలో తిరదే మాటల్లో అంటేనే వినిపించేయదా నీలో ఇష్టం నేనంటే నీలోని ప్రాణం ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం నీ పైని అనురాగం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని నువ్వు తప్ప నాకు వేరొక లోకమే లేదని ఆరారు ఋతువుల్ని వస్తే రాని పోతే పోనీ నీ కలలో మునకవని ప్రాయాన్ని పరువాల వెన్నెల్లా నిన్నే చూస్తూ కేరింతవని నా ఊపిరి సంద్రాన్ని రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నన్ను చేరి ఆకాశం సన్నజాజి మడుగైయింది నిండు భూమి నాకోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Babu Bangaram

See All