Song Details
Lyrics
ఔనన్నా కాదన్నా నీతోనే నేనున్నా ఔనన్నా కాదన్నా నీలోనే నేనున్నా నీ చెలిమే ఓ కాలి వంతెనరా నీ వినతే చిరుగాలై వస్తున్నా నీ పిలుపే రోజంతా వింటున్నా వేదనలో స్వప్నాలే కంటున్నా ప్రేమైనా చావైనా... నీ తోనే ఏమైనా...
Lyrics sourced from public databases. May contain errors.