Song Details
Lyrics
పల్లవి: ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ.... చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు చిలిపి చిన్నికృష్ణుడు...అహ..అహ...అహ... చరణం: 1 నీ గాజుల మీద.... ఒక తీయని ముద్దు ఆ.....ఆ....ఆ... సిగ్గ పూవ్వుల మీద.... ఒక కమ్మని ముద్దు ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు నిను మలచిన దేవునికే.... బంగరు ముద్దు... ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ..ఆ.. చరణం: 2 నీ కన్నుల మీద... ఆ వెన్నెల ముద్దు... ఆ...ఆ....ఆ... చెలి చెక్కిలి మీద.... ఒక చక్కని ముద్దు విరిపానుపు మీద విరబూసే ముద్దు... కలకాలము నా మదిలో వెలిగే ముద్దు చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది లలలలల..లా...లలలలల...లా.... లలలలల..లా...లలలలల...లా....
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ave Kallu
See AllDum Dum Dum
P. Susheela
Yevaru Neevaro Telusukolevu
Ghantasala
Chakkani Parku Undi
Pithapuram Nageswara Rao, L.R. Eswari
O O Yenthati Andham
Ghantasala, P. Susheela
O Priyathama Nee Dhanara
P. Susheela
Maa Voollo Oka Paduchundi
Ghantasala, Pithapuram Nageswara Rao
Chelini Chenthaku Piluchuko
L.R. Eswari