MovieGQ

Maama Majare

Auto Driver (1998) · Track 6 of 6 · 5:17

Song Details

Lyrics

మామ మజరే మాయ బజారే మామ మజరే మాయ బజారే షీతో షికారే యెంతో హుషారే షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో గ్రీకు వీర రాకుమార చూపుల్లో జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా మామ మజరే మాయ బజారే షీతో షికారే యెంతో హుషారే విరిసాను పువ్వల్లే మెరిసాను రవ్వల్లే దివ్వల్లె ఉంటాను నీ ఇంట చోటిస్తే రవ్వంటె రాయేలె,దివ్వంటె వేడెలే చాలించు నీ పోసు చలి మంట చూపమ్మా జాబిల్లినిస్తాను జాగార వేలల్లో పక్కేసుకుంటాను నీ పాలపుంతల్లో తళుక్కుమంటు తరుముతా ఉలుక్కుమటే ఉరుముతా ఉడుక్కుపోతె ఉరుకుతా ఇరుక్కుపోయాగా హమేష చొరవ చొరవ చొరవ చొరవ దడైతె దరువా హమాష తడవా తడవా తడవా ఇదేమి గొడవా మామ మజరే మాయ బజారే షీతో షికారే యెంతో హుషారే అందిస్త నా వల్లు అందాల హరివిల్లు నా సత్త వర్నాల వయ్యరి కావిల్లు కాటెస్తె నీ కల్లు వాటెస్త నీ వొల్లు నే దోచుకుంటాను శ్రుంగార దోసిల్లు చుక్కెత్తుకుంటాను నీ చూపు సందిల్లో నీ చుక్క ఎదురైతె చిక్కంట ప్రేమల్లో వయ్యరమంత మరచిరా మయూరమల్లె నడచిరా వరించమంటు అడుగుతా ఒయె భరించలేనంటా మడు నా మెరుపో విరుపో పిలుపుకు నొగ్గొ గురువా మెరీనా అదివొ రధొవి సతివో అతుక్కొ జతగా మామ మజరే మాయ బజారే మామ మజరే మాయ బజారే షీతో షికారే యెంతో హుషారే షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో గ్రీకు వీర రాకుమార చూపుల్లో జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా థనాన తలుకొ బెలుకొ కులుకుక లుక్కొ గురుడా హైరాన పడకె పడకె చెడకె ప్రయాస పడకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Auto Driver

See All