MovieGQ

Manishiko Sneham

Athma Bandhuvu (1986) · Track 2 of 6

Song Details

Lyrics

మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది వయసేమో మరిచింది మనసొకటై కలిసింది కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా మనిషిలేని నాడు దేవుడైన లేడు మంచిని కాచే వాడు దేవుడికి తోడు మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం వయసు వయసు కలుసుకుంటే పూరి గుడిసె రాచనగరు... ఇచ్చుకోను పుచ్చుకోను.. ముద్దులుంటే పొద్దుచాలదు ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Bandhuvu

See All