Song Details
Lyrics
పల్లవి : కిలాడి కూన పల్ పల్ పేచిలేలా నాతోనా కన్నులతో తేలీపారా చూస్తావేలో బోలోనా సిల్లీగ పైపైనాపై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్విలా పారిపరి కసిరినా కన్నీరె రాదె ప్రేమేనా డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడిగడి ఓఓఓ డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యరా రోజూ కలబడి ఓఓఓ టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడిగడి కలబడి ఓఓఓ టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తావడివడి ఓఓఓఓ చరణం : 1 చుట్టూర చూస్తే నీకు ప్రేమే కనబడు లోకాన ఉన్నాది ప్రేమగాని పదుగురుకే నేపంచేనా ఆమాత్రం మాటే ఇస్తా జానే జాబా నీకంటునేనే లేనా ఇల్లారా దారికాచే కుర్రదానా ఎల్లాగె నీతో ఈపైనా డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లో పడిపడి ఓఓఓఓ డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా లవ్‌మి మరిమరి ఓఓఓఓ టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓఓఓఓ టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓఓఓఓ చరణం : 2 గమ్యములే వేరు చూడు ఆశవీడు నాపైనా ఎల్లాగ తూర్పు పడమర ఒకటయ్యే బోలోనా గుండ్రంగా ఉందోయ్ భూమి తెలుసునా వస్తావు తిరిగి ఏమైనా అందాక వస్తే నీతో ఏనాడైనా చూద్దామె ఆపైనా డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా చోరబడి ఓఓఓ డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా వల్లో పడిమరి ఓఓఓ టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతై ఇకమరి ఓఓఓ టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓఓఓ
Lyrics sourced from public databases. May contain errors.