MovieGQ

Prema Kanna

Asthram (2006) · Track 5 of 6 · 5:23

Song Details

Lyrics

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా this is my love this is my love ఇదో కథలే ఇదో జతలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం కలవరమొక వరమనుకో కలలను కంటు ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటు నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు ముళ్ళని చూడకు నేడు గులాబి పూలకు this is my love this is my love ఇదే కథలే ఇలా మొదలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం నిదురెరగని తనువులతో నిలువని పరుగు మగువుల తడి పెదవులతో పిలువని పిలుపు మడుటెండలా తాకే పండు వెన్నెల కొండ వాగులా మారే ఎండమావిలా కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం కవితే రాయను నేను లిఖిస్తా నీ స్వరూపం this is my love this is my love ప్రతి యదలో ఇదో కథలే ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా this is my love this is my love ఇదో కథలే ఇదో జతలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Asthram

See All