Song Details
Lyrics
సంభవామి సంభవామి సాగరాలే దాటిపోనీ, అంబరాలే అంటుకోనీ.. సంభవామి. పల్లవి : ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి గురి ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే చరి చరి ఓటుమంటు లేని వాడు ఒక్కడైన సరి ఓ మనస్సు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో ఛల్‌రె చల్‌రే ఛలో . . .ఛల్‌రె చల్‌రే ఛలో . . . free ur mind free ur soul see what u find and take control high high through the sky through the sky fly high through the sky fly through the sky fly high fly one word one shoot i am here to stay చరణం: 1 చుక్కలు తెంచెయ్ చకా చకా హక్కులు మనవే పక పక రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని ఏలుకో స్వాగతం అనధిరంగా గీతికా జోకులకే కధ చేబుదాం వెన్నెలతో మొరపెడదాం సాహసం చెయ్యర ఇంకా ఢింభకా చెంగులతో ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం ఓ దశ నీ ప్రేయసేలే ఛల్‌రేఛలో ఛల్‌రే ఛలో చరణం: 2 పరుగులు పెట్టే గంగ నువ్వు ఉరికే కృష్ణకు కలపరా నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా జీవితం ఈ పేటర్లలో స్నేహితం స్వరములతో జతకడదాం క్షణములలో గురి పెడదాం ఎవ్వరం ఇజీకోల్టు అద్భుతం మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం వేగం వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం ఊర్వశి నీ ప్రేయసేలే ఛల్‌రె ఛలో ఛల్‌రేఛలో
Lyrics sourced from public databases. May contain errors.