MovieGQ

Chukkalu Themanna

April 1 Vidudala (1991) · Track 1 of 5 · 5:09

Song Details

Lyrics

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా షోలే ఉందా ఇదిగో ఇంద చాల్లే ఇది జ్వాలకాదా తెలుగులొ తీసారే బాలా ఖైదీ ఉందా ఇదిగో ఇంద ఖైదీకన్నయ్య కాదే వీడికి అన్నయ్య వాడే జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా ఒకటా రెండా పదులా వందా బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా మెదడే ఉందా మతిపోయిందా చాల్లే మీ కాకి గోలా వెళాపాళంటూ లేదా ఎమైంది భాగం కధ కదిలిందాలేదా కధ వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట లౌఖ్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from April 1 Vidudala

See All