Song Details
Lyrics
మూడోదెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ ప్రతి క్షణమూ... ప్రతి క్షణమూ పరవల్లలో పిచ్చెత్తిపోవాలింక రావే ప్రేమిక ఆ మూడోదెబ్బ కొట్టాక మావ నా ఎదపొంగిపోయింది ప్రేమ అణుక్షణమూ... అణుక్షణమూ ఉరవల్లతో వెర్రెత్తి పోవాలింక రారా నా ప్రియ ఆ మూడోదెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ అమ్మడి పైట జారితే ఆశలు రేగవా అల్లరిమాని బుద్దిగా మోజే తీర్చవా చెక్కిలి మీటి నాచెవిలో పువ్వులు పెట్టకు అక్కున చేర్చి ప్రేమతో ఖైదీ చేయకు హరిలో హరి - విను రామరి వరాల నరాల సరాగ మాడిన ఆ మూడోదెబ్బ కొట్టాక మావ నా ఎదపొంగిపోయింది ప్రేమ ప్రతి క్షణమూ... ప్రతి క్షణమూ పరవల్లలో పిచ్చెత్తిపోవాలింక రావే ప్రేమిక ఆ మూడోదెబ్బ కొట్టాక మావ నా ఎదపొంగిపోయింది ప్రేమ పడుచుదనాల గారడీ చేసేయ్ నే రెడీ నువ్వేలేని యవ్వనం కాదా ట్రాజడీ శృంగారాల దీవిలో చిన్నెలు చూపనా సింగరాల నా చెలి చిందేవేయనా ఏమోచలి - ఎదలో గిలి తుఫాను రేపిన సిఫాను మాటున మూడోదెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ ప్రతి క్షణమూ... ప్రతి క్షణమూ పరవల్లలో పిచ్చెత్తిపోవాలింక రావే ప్రేమిక ఆ మూడోదెబ్బ కొట్టాక మావ నా ఎదపొంగిపోయింది ప్రేమ అణుక్షణమూ... అణుక్షణమూ ఉరవల్లతో వెర్రెత్తి పోవాలింక రారా నా ప్రియ ఆ మూడోదెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ
Lyrics sourced from public databases. May contain errors.