Song Details
Singer
Music Director
Lyricists
Lyrics
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై దిక్కుల్లొ శూన్యమై శూన్యమై చరణం: 1 నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో చరణం: 2 ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా భయమన్నదే పుట్టదా ప్రతి ఊహతో పెరగదా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
Lyrics sourced from public databases. May contain errors.