MovieGQ

Oohalevo Regey

Antham (1992) · Track 6 of 6 · 6:41

Song Details

Lyrics

హే...ఊహలేవో రేగే.. ఊహలేవోరేగే ఊపుతోననులాగే వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే ఆదుకోవా అయిన దాన్నేగా హో పూలతీగై ఊగే లేతసైగేలాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే అందుకోవా ఆశేతీరగా ఊహలేవోరేగే ఊపుతోననులాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే ఇదివరకెరగని దిగులును దిగనీవా నిలువున రగిలిన నిగనిగ నీడేగా మెలికలు తిరిగిన మెరుపై దిగినావా కుదురుగా నిలవని కులుకుల తూనిగా ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ... ఊహలేవోరేగే ఊపుతోననులాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే హో ఎందుకు ఏమిటి అడగని గొడవేగా ఓడేదాకా వదలని ఆటేగా ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా కుశలములడుగుతూ చెరిసగమైపోగా హో..ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ.. పూలతీగై ఊగే లేతసైగేలాగే హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే అందుకోవా ఆశేతీరగా హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ.. లలలాల.. లాలలాలా.. లలలాలా అ.ఆ...లాలలాలలాలా లాలలాలలలాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Antham

See All