Song Details
Singers
Music Director
Lyricist
Lyrics
సమయమా అదేంటి అంత తొండరేంటి ఆగుమా సమయమా మరింత హాయి పొగుజేయు నీయుమా చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మయాలోన ఆనంద వర్ణాల సరిగమ సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో నీ చూడలేని అపుడే ఈ వేళ జాబిల్లి పై సంతోష బాష్పాలని చూస్తూ ఉన్నా యిప్పుడే కలే నా సగంగా కలేనా జగంగా స్వరాల ఊయలూగుతుండగా ఏడేడు లోకాలు ఆరారు కాలాలు ఆ తార తీరాలు ఆనంద ద్వారాలు తెరిచి మెరిసే వేళ తీపి కురిసే వేళ ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా... జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
Lyrics sourced from public databases. May contain errors.