Song Details
Lyrics
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే కొత్త కొత్త ఫేసుల్ని ఫ్రెండని చెప్పి గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు వాళ్ళు కొత్త కొత్త ఫేసుల్ని ఫేసుల్ని చెప్పి గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే తను నేను ఉన్నప్పుడు లవ్ ట్రాక్ సూపరు పిడుగులాగా వచ్చే తన ఫ్రెండ్ ఒక జోకరు చెప్పినా నువ్వు మారకుంటే చస్తావుర శేఖరు నువు మారావా లైఫ్ కొంచం మిగులునురా ఖాదరు కష్టాలుంటాయ్ తనకుతానే వచ్చి ఫిగరు దొరుకుతుంది ఖాయం ఖాయం దొరకడము ఖాయం మస్తు ఉంది ఫిగరు అని ఫ్రెండ్ ఫిగర్ కి లైన్ వేస్తే నీ ఫిగర్ కన్ఫర్మ్ గా జంపగుట ఖాయం ఏమి ఖర్మరా ఇది ఏమి ఖర్మ రా ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా సూన్యమేనురా అంతా సూన్యమేనురా నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే అందమైన పువ్వులిచ్చి చెప్పే ప్రేమని ఇపుడు ఇంటర్నెట్లో టెండర్ పెట్టె తీరు రాంగమ్మ సెల్ ఫోన్ వచ్చాక సొల్లు పెరిగెరా నేడు ఫేసుబుక్ పబ్బులంటు ట్వీట్ మారెరా ఏమి ఈ గతి భయమేస్తున్నది వచ్చే వాళ్ళ పోయే వాళ్ళ ముద్దుపద్దులేమిటి నీటుగా బ్రెయిన్ రా హార్ట్ లో కుదురుగా అయ్యో అయ్యయ్యో ఎంత మాయ ప్రేమరా ఏమి ఖర్మరా ఇది ఏమి ఖర్మ రా ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా సూన్యమేనురా అంతా సూన్యమేనురా నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా
Lyrics sourced from public databases. May contain errors.