MovieGQ

Nippu Thunakai

Andhrawala (2004) · Track 1 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా ఇంత వింతై ఇంత వింతై ఇంత వింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడ గడ లాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా నీ మాటకెదురింక లేదందిరా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నీ గుండెలో ఉంది ఉరిమే గుణం నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యంలా కదిలే జనం నీకోసమిస్తుంది నీరాజనం నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా ఎన్నడూ తల వంచక అలుసంది చెయ్యరా ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా హే...మాగుండెలో నువ్వు కొలువుండగా ప్రతిరోజు మాకింక ఒక పండుగ నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నేరాలు గోరాలు వెంటాడగా మేమంత చేరాము నీ చెంతగా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూత నిచ్చావు నీ వంతుగా చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా శోకమే తొలగించగా దేశమే పులకించగా కోపమే గర్వించగా యువరాజులాగ రారా హే... తెలుగోడు తేజాన్ని చూపించగా ఎవడైన వెనకడుగు వేయాలిగా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా ఇంత వింతై ఇంత వింతై ఇంత వింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడ గడ లాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా నీ మాటకెదురింక లేదందిరా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Andhrawala

See All