MovieGQ

What a Waiting

Andhamaina Anubhavam (1979) · Track 5 of 13

Song Details

Lyrics

పల్లవి: What a waiting What a waiting Lovely birds tell my darling You were watching you were watching Love is but a game of waiting చరణం: 1 కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ What a waiting What a waiting Lovely birds tell my darling You were watching you were watching Love is but a game of waiting చరణం: 2 కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Andhamaina Anubhavam

See All