Song Details
Lyrics
నా హార్త్ బీట్ ఏమొ ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే నా పల్సె రేట్ ఏమొ ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే నా జిందగీలోనె ఫర్స్త్ టైమె సన్ రైస్ వొచ్చిందె నీ వల్ల నీ వల్లె ఫర్స్త్ టైమె నా లైఫె నచ్చిందె దెబ్బకి పోయె పోయె నా మైండ్ పాగల్ ఐపోయె దెబ్బకి పోయె పోయె నిద్దరె కరువే ఐపొయే దెబ్బకి పోయె పోయె దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె దెబ్బకి పోయె పోయె నా జన్మ ధన్యం ఐపొయే నా హార్త్ బీట్ ఏమొ ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే నా పల్సె రేట్ ఏమొ ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే షి ఈస్ రీల్ల్య్ సూపర్, చేసింది ఫేవర్ ఇచ్చింది ఆఫ్ఫర్, మార్చింది ఫ్యుచర్ ఖుదిరింది మీటర్, మొదలైంది మాట్టర్ మర్రే ఆఫ్టర్, లైఫ్ హెలిచోఫ్టర్ టోర్చ్ లైట్ కోసం వెతికేస్తుంటె సాటిలైట్ లాగ దూఇకెసావె దారి తప్పిపొయి తిరిగేస్తుంటె గూగుల్ మాప్ ఐ వచ్చెసావె ఒక్క టచ్ కె గుండె హై పిచ్ లొ అల్టిమేట్ లవ్ సోంగ్ పాడుతున్నదె ఒక్క మాటకె చూడు కొత కైట్ లా నా మనసు ఎగిరేసి నీ చుట్టు తిరిగేసి గిరికీలు కొడుతున్నదె దెబ్బకి పోయె పోయె నా మైండ్ పాగల్ ఐపోయె దెబ్బకి పోయె పోయె నిద్దరె కరువే ఐపొయే దెబ్బకి పోయె పోయె దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె దెబ్బకి పోయె పోయె నా జన్మ ధన్యం ఐపొయే పర్ఫ్యుం నదిలొ ముంచేసినట్టుగ వొల్లంత నీ ఫ్లేవర్ నింపెసావె హై బీం లైతింగ్ కమ్మేసినట్టుగ దిమాక్ మొతం కమ్మెసావె ఒక్క స్మైల్ తొ లెక్కకందనంతగ తిక్క తిక్క ఉక్కపోత పెంచెసావె ఇప్పుడిప్పుడె లక్ దక్కుతుందిర ఒ చిన్న తప్పైన ఒ రాంగ్ స్టెప్ ఐన పడకుండ చూడు దేవుడ దెబ్బకి పోయె పోయె నా మైండ్ పాగల్ ఐపోయె దెబ్బకి పోయె పోయె నిద్దరె కరువే ఐపొయే దెబ్బకి పోయె పోయె దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె దెబ్బకి పోయె పోయె నా జన్మ ధన్యం ఐపొయే నా హార్త్ బీట్ ఏమొ ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే నా పల్సె రేట్ ఏమొ ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే
Lyrics sourced from public databases. May contain errors.