MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Andaru Dongale (1974) Songs Gudugudu Guncham Gullo Ragam Song

Gudugudu Guncham Gullo Ragam

Song

Music Director

Lyricist

Lyrics

  • పల్లవి :
    గుడుగుడు గుంచం.. గుళ్ళో రాగం..
    పాముల పట్నం.. పటికి బెల్లం
    నన్నే పెళ్ళి చేసుకో . . . మా అందరిలో
    నన్నే చేసుకో.. నన్నే చేసుకో.. నన్నే చేసుకో..
    నన్నే చేసుకో.. నన్నే పెళ్ళి చేసుకో

    గుడుగుడు గుంచం.. గుళ్ళో రాగం..
    పాముల పట్నం.. పటికి బెల్లం
    నేనే పెళ్ళి చేస్తా . . . మీ అందరికీ
    నేనే చేస్తా.. నేనే చేస్తా..
    నేనే చేస్తా.. నేనే పెళ్ళి చేస్తా

    చరణం: 1
    నీకు తగ్గదాన్నోయ్.. నీటైనదాన్నోయ్
    ఆ.. వాటమున్న దాన్నొయ్.. వగలున్న దాన్నోయ్
    నీకు తగ్గదాన్నోయ్ . . . నీటైనదాన్నోయ్
    వాటమున్న దాన్నొయ్.. వగలున్న దాన్నోయ్

    పగలు సైగచేస్తే . . . పరుగు పరుగునా వచ్చి
    రేయంతా నీ కలలో కరిగిపోతానోయ్ .. కరిగిపోతానోయ్

    గుడుగుడు గుంచం . . గుళ్ళో రాగం..
    పాముల పట్నం . . పటికి బెల్లం
    నన్నే పెళ్ళి చేసుకో . . . మా అందరిలో
    నన్నే చేసుకో.. నన్నే చేసుకో.. నన్నే చేసుకో.. నన్నే చేసుకో... నన్నే పెళ్ళి చేసుకో

    గుడుగుడు గుంచం గుళ్ళో రాగం..
    పాముల పట్నం.. పటికి బెల్లం..
    నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
    నేనే చేస్తా నేనే చేస్తా
    నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

    చరణం: 2
    గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె..
    నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
    గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె..
    నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి

    కోరమీసం నీది... కొంటె చూపు నాది
    కోరమీసం నీది.. కొంటె చూపు నాది
    కోరి కోరి ఆ రెండు కోలాటం ఆడాలి... ఆడాలి

    గుడుగుడు గుంచం . . గుళ్ళో రాగం.. పాముల పట్నం... పటికి బెల్లం
    నన్నే పెళ్ళి చేసుకో... మా అందరిలో
    నన్నే చేసుకో... నన్నే చేసుకో...
    నన్నే చేసుకో... నన్నే చేసుకో...
    నన్నే పెళ్ళి చేసుకో

    చరణం: 3
    పొంగుతున్న ఒంపుల్లో పొగరు నాకు తెలుసు.. రంగేళి వయసులో సింగారం తెలుసు
    పొంగుతున్న ఒంపుల్లో పొగరు నాకు తెలుసు.. రంగేళి వయసులో సింగారం తెలుసు
    లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా.. లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా
    అందాలకు బందమేసి అదుపులోన పెడతా.. అదుపులోన పెడతా . . .

    గుడుగుడు గుంచం.. గుళ్ళో రాగం
    పాముల పట్నం... పటికి బెల్లం.. నేనే పెళ్ళి చేస్తా.. మీ అందరికీ
    నేనే చేస్తా... నేనే చేస్తా... నేనే చేస్తా... నేనే పెళ్ళి చేస్తా

Gudugudu Guncham Gullo Ragam Keyword Tags

  • Gudugudu Guncham Gullo Ragam Song
  • Movie Andaru Dongale Songs
  • Gudugudu Guncham Gullo Ragam Song Music Director Composer
  • Details of Gudugudu Guncham Gullo Ragam Song Wiki Information
  • Andaru Dongale All Mp3 Songs
  • Lyrics for Gudugudu Guncham Gullo Ragam Song
  • Gudugudu Guncham Gullo Ragam Full Video Watch Online
  • Andaru Dongale Movie Full Song
  • Gudugudu Guncham Gullo Ragam Song from Andaru Dongale Movie
  • Play Online Gudugudu Guncham Gullo Ragam
  • Gudugudu Guncham Gullo Ragam Song Vocal Singers
  • Music Director of Gudugudu Guncham Gullo Ragam Songs
  • Gudugudu Guncham Gullo Ragam Lyricists
  • Gudugudu Guncham Gullo Ragam Movie Composer
  • Gudugudu Guncham Gullo Ragam Videos from Andaru Dongale Movie
  • Lyical Video of Gudugudu Guncham Gullo Ragam
  • Gudugudu Guncham Gullo Ragam Stream Online Music Links
  • Songs from Andaru DongaleMovie
  • Promo Videos of Gudugudu Guncham Gullo Ragam
  • Gudugudu Guncham Gullo Ragam English Lyrics