MovieGQ

Charumati I Love U

Anand (2004) · Track 4 of 6

Song Details

Lyrics

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు ఏ ఈ ఐ ఒ యు అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె అడిగా నిన్ను వరమిస్తావా విడిగ నన్ను వదిలేస్తావా ఎస్సా నోవా ఎస్సా నోవా చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ క్షణమె నేను యుగమౌతావ సఖివై నాకు సగమౌతావ ఎస్సా నోవా ఎస్సా నోవా చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు ఏ ఈ ఐ ఒ యు అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anand

See All