MovieGQ

Don Bosco

Amar Akbar Anthony (2018) · Track 2 of 4

Lyrics

హే హల్లో హల్లో డాన్ బాస్కో చల్ చలో చలో పని చూస్కో పడి పడి ఎంతైన ట్రై చేస్కో నే దొరకను కాస్కో హే హల్లో హల్లో డాన్ బాస్కో చల్ చలో చలో పని చూస్కో నా అందం అందదు రాసేస్కో కో కో కో కో.. గాలక్సీ లోకి ఊబర్ క్యాబ్స్ వేసుకోవచ్చు సహారా డెసర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకోవచ్చు కింగ్ జాంగ్ గారి ఇంట్లో దూరి నూక్స్ పిక్స్ తీయవచ్చు హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్ హే హల్లో హల్లో డాన్ బాస్కో చల్ చలో చలో పని చూస్కో పడి పడి ఎంతైన ట్రై చేస్కో నే దొరకను కాస్కో హే హల్లో హల్లో డాన్ బాస్కో చల్ చలో చలో పని చూస్కో నా అందం అందదు రాసేస్కో కో కో కో కో.. నీపై కన్ను గురిపెడతా నేనో యాప్ కనిపెడతా అది యూజ్ చేసి నీ గుండె మ్యాప్ లో అడుగెడతా నీ గట్స్ కి జై కొడతా నీలో ఆశ రేపెడతా నువ్వేమీ చేసినా అందనంటు మతి పోగొడతా రూబిక్స్ క్యూబ్ లా నీ గ్లామరే సాల్వ్ కాని ఓ పజిలా పార్టీ బేబీ లా నీ పార్ట్నరై నే కలిసి రానని దిగులా రోమన్ గాడ్ కే నీ యాక్ట్ నువ్వు షో ఆఫ్ చెయ్యకల హే ట్రంఫ్ గారిని వీసాలడగొచ్చు సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యవచ్చు బట్ నా గుండె గేట్ కు దొరకదు స్విచ్ వేయకు స్కెచ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Amar Akbar Anthony

See All