MovieGQ

Ammo Ammo

Alludugaru (1990) · Track 1 of 5

Song Details

Lyrics

పల్లవి: లలాలలా.. లలలలాలలా... లలాలలా.. లలలలాలలా... అమ్మో... అరె... అమ్మో అమ్మో.. ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పుణ్యమెంత చేశానో పున్నమిరేడా పుట్టావా నాకోసం ముద్దుల మగడా చరణం: 1 అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలు అబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలు అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి ఉందామా కలకాలం ఒకే తనువుగా అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ చరణం: 2 అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు కైపంతా కళ్లల్లో కాపురముంటే పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే ఒకరికొకరు ఓడిపోయి ఒడి లోపల ఒదిగిపోయి ఉందామా కలకాలం ఒకే మనువుగా అరె... అమ్మో అమ్మో.. ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పుణ్యమెంత చేశానో పున్నమిరేడా పుట్టావా నాకోసం ముద్దుల మగడా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Alludugaru

See All