MovieGQ

Jadaku Jada

Allari Ramudu (2002) · Track 4 of 6

Song Details

Lyrics

ఈ టౌను నాదిరా ఈ గౌను నాదిరా ఈ పిల్ల నాదిరా పిల్ల తల్లి నాదిరా హోయ్ కాదు నాది ఏటి కప్పొద్దా? సరే లాగించు... గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా... జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో అఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఏమి బువ్వ తిన్నదో ఏపుగ ఉన్నాది నాటుకోడి పులుసులాగ మోతగ ఉన్నాది ఈడు చిన్నదైనా తొనికిస్తాంది జోడు కోరుకుంటూ రంకేస్తాంది చురుకైన కళ్ళురో ఇరుకైన ఒల్లురో మెరుపంటి పిల్లరో మరి అదే సిరి సరే సరి జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో అరె జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో మరీ చీపు... మరి కప్పో... ఏడ పుట్టి ఉన్నాడో పిల్లకు మొగుడు ఎతికి తెచ్చుకోవయ్య తల్లికి మొగుడా మంచి లగ్గం చూసి ముడిపెట్టేయి పట్టెమంచమేసి గడ పెట్టేయి ఇది పాలబొమ్మరో మురిపాల గుమ్మరో అరుదైన జన్మరో ఇక సరే సరి చలో పిల్లో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో యహ అందుకో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో హా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Allari Ramudu

See All