Song Details
Lyrics
పల్లవి: లా...ల..లల.లా.లలాలాలా ఆకతాయి .. ఒట్టి ఆకతాయి .. హ.. హా .. హా రావోయి రావోయి రాలుగాయి రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్ చరణం: 1 నీ కోసమే రేయి ఆగింది నిను చూసి తనువేమో రేగింది మదిలోని సెగలోన మరిగింతునోయి మదిలోని సెగలోన మరిగింతునోయి దిక్కుల తీరే చుక్కల లోకం చూపించేనోయీ..ఈ.. రావోయి రావోయి రాలుగాయి.. చరణం: 2 కొండల్లో తిరిగేటి సింహాము వేసింది కుందేటి వేషము ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి మంచి తరుణం ఇది.. మించి పోవునని మాటు వేసినోయీ..ఈ.. రావోయి రావోయి రాలుగాయి.. చరణం: 3 కొల్లగొట్టి కోటలెన్నో కట్టారు కత్తుల బోనులో కాలు పెట్టారు పులినోట తల దూర్చి పోలేరులే పులినోట తల దూర్చి పోలేరులే ఎత్తులు జిత్తులు ఎన్నైనా గమ్మత్తుగ చిత్తవులే..ఏ.. రావోయి రావోయి రాలుగాయి మక్కువయేలేని మగువ పక్కలోన బల్లెము కంగారైతే కలిసొచ్చే కాలమే కాదురోయ్ దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు ఇంటిలోన సర్కారేమో భలే ఇరుకున పడ్డారూ..ఊ.. రావోయి రావోయి రాలుగాయి రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్ రావోయి.. రావోయి.. రావోయి..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Alibaba 40 Dongalu
See AllBhamalo Chandamamalo
S.P. Balasubrahmanyam, L.R. Eswari
Alla Ya Alla
Ghantasala
Chalakaina Chinnadi
P. Susheela, Ghantasala
Challa Challani Vennelaye
Jayalalithaa
Lelo Dhil Bahar
Ghantasala
Maree Anthaga Bidiyamaithe
P. Susheela, Ghantasala
Neelo Nenai Nalo Neevai
P. Susheela, Ghantasala
Siggu Siggu
P. Susheela, Ghantasala
Potti Potti Raikadhana
S.P. Balasubrahmanyam, L.R. Eswari