MovieGQ

Ramuloo Ramulaa

Ala Vaikunthapuramulo (2020) · Track 5 of 6

Song Details

Lyrics

బంటూగాణికి ట్వంటీ టూ బస్తీలా మస్తూ కట్ ఔటు బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టూ.. కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందు-సందుల మందుకోసం ఎతుకుతాంటే రూటు.. సిల్కు శీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు బంగ్లామీద నిలుసోనుందిరో.. ఓ సందమామ సుక్క తాగక చెక్కరొచ్చెరో.. ఏం అందం మామ జింకలెక్క దుంకుతుంటెరో.. ఆ సందమామ ఝుంకీ జారి చిక్కుకుందిరో.. నా దిల్లుకు మావ.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో.. హే.. తమ్మలపాకే ఏస్తుంటే.. కమ్మగ వాసన వస్తావే.. ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదికొస్తాయే.. అరె పువ్వుల అంగీ ఎస్తుంటే.. గుండి నువ్వై పూస్తావే.. పండూకున్నా గుండెల్లా దూరి లొల్లే చేస్తావే.. అరె ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే.. నువ్వు కన్నుకొట్టినట్టు సిగ్గుపుట్టిందే.. సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే.. నువ్వు లాగినట్టు ఒళ్ళు ఝల్లుమంటాందే..... నాగస్వరం ఊదూతాంటె నాగుపాము ఊగినట్టు ఎంటాపడి వస్తున్నా నీ పట్టాగొలుసు సప్పూడింటు పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమామ పక్కకుపోయి తొంగిచూస్తవే.. ఏం టెక్కుర మావ రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ala Vaikunthapuramulo

See All