MovieGQ

Oh Daivama

Akkada Ammayi Ikkada Abbayi (1996) · Track 4 of 7 · 5:10

Song Details

Lyrics

ఓ దైవమా... ఇది న్యాయమా... అనురాగమే... అపరాదమా... ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా ప్రాణం పోసే ప్రేమ పగతో మండాలా చెలిమిని పంచే ప్రేమ చెరలో ఉండాలా ఎదురీదుమా ప్రేమ విధి రాతనే ఎదురించుమా తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమ ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా కనియపెంచు వారే కసిపెంచు కుంటే దీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు కలిసుండలేని కలహాలు మావి దీవించు దారి కనిపించదు కనిపించదు ఈ ప్రేమేగా మీకు జన్మం ఇచ్చింది ఆ ప్రేమే లేదంటే లోకంలేముంది ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా వేటాడుతున్నా వేధించుతున్నా లొంగేది కాదు ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా తొనికేది కాదు ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా మరుజన్మకు సైతం మరువని నేస్తం ఈ ప్రేమా ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Akkada Ammayi Ikkada Abbayi

See All