MovieGQ

Zara Zara Navvaradhe

Akhil (2015) · Track 3 of 5 · 4:12

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నువ్ కోపంగున్నా బ్యూటిఫుల్ ఛి పో అన్నా బ్యూటిఫుల్ నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అలిగినా యువర్ సో బ్యూటిఫుల్ కసిరినా యువర్ సో బ్యూటిఫుల్ చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్ ఏం చేసినా బ్యూటిఫుల్ నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్ నీ ప్రేమందిస్తే బ్యూటిఫుల్ నువ్వుంటే లైఫే బ్యూటిఫుల్ నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతే రెండుకళ్ళు స్విమ్మింగ్ ఫూల్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే తరప్ప తరప్ప అరిస్తే కరుస్తా కాళిదాసులగా పెద్ద కవితే రాస్తా రామదాసులగా నీకు సేవలే చేస్తా వద్దు అంటే దేవదాసులాగ మారిపోతా ముక్కుమీద కోపం నీకు చాలా అందం మూతి ముడుచుకుంటే అదికూడా నీకు చాలా అందం అరె కోపమంటు లేకపోతే మూతి ముడుచుకోక పోతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా జర జరా జర జరా జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నీ వెంటే నడుస్తా మనస్సే గెలుస్తా నివ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదే ఇంతలాగ దేవుడిని మొక్కలేదే చూస్తూ కూడా చూడనట్టు అట్టా వెళ్లిపోకే ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే తట్టుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే నా బాధ నీకు అర్ధం అయితే నువ్వు నాకు దగ్గరైతే జిందగి మొత్తం వండర్ఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Akhil

See All