MovieGQ

Chitapatachinukulu

Aithe (2003) · Track 1 of 2

Song Details

Lyrics

చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె అడ్డు చెప్పదె అంబ్రెల్లా ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటె నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటె అడిగిన తరుణమె పరుగులు తీసె అల్లావుద్దీన్ జీని ఉంటె చూపద మరి ఆ మాయా దీపం మన ఫేటె ఫ్లైటయ్యె రన్వె నడి రాత్రె వస్తావె స్వప్నమ పగలంత ఏం చేస్తావ్ మిత్రమా ఊరికినె ఊరిస్తె న్యాయమ సరదాగ నిజమైతె నష్టమా మోనాలీసా మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా వేకువనె మురిపించె ఆశలు వేను వెంటనె అంత నిట్టూర్పులూ లోకంలొ లేవ ఏ రంగులు నలుపొకటె చూపాల కన్నులూ ఇలాగేనా ప్రతి రోజూ ఎలాగైనా ఏదొ రోజూ మనదై రాదా చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aithe

See All