MovieGQ

Gaali Vaaluga

Agnyaathavaasi (2018) · Track 2 of 6

Lyrics

గాలివాలుగా ఓ గులాభి వాలి గాయమైనదీ నా గుండెకు తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం ఏం చేశావే మబ్బులను పువ్వుల్లో తడిపీ తేనెజడిలొ ముంచేసావే గాలులకు గందం రాసి పైకి విసురుతావే ఏం చేస్తావె మెరుపు చురకత్తుల్నీ దూసి పడుచు యెదలో దించేశావే తలపునే తునకలు చేసీ తపన పెంచుతావే నడిచే హరివిల్లా నను నువ్విల్ల గురు పెడుతుంటే యెల అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా చూస్తేనే గాలివాలుగా ఓ గులాభి వాలి గాయమైనదీ నా గుండెకు తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం...హుమ్... కొరా కొరా కోపమేలా చురా చురా చూపులేలా మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే అరె అనీ జాలిపడవేం పాపం కదే ప్రేయసీ సరే అని చల్లబడవే మోసీ పిసాచీ ఉహూ అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసీ అహొ అలా నవ్వుతావే మీసం మెలేసీ ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం ఆలొచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం చాలు యుద్ధం రాజీకొద్దాం వద్దిగా కలిసొస్తే నీకేమిటంట కష్టం నడిచే హరివిల్లా ననువ్ నువ్విల్ల గురు పెడుతుంటే యెల అణువణువున విలవిలమనద ప్రాణం నిలువెల్లా నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా సుకుమారీ సొగసునలా ఒంటరిగా వదలాలా ఏం చెయ్యాలోలే గాలివాలుగా ఓ గులాభి వాలి గాయమైనదీ నా గుండెకు తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం హూఁ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Agnyaathavaasi

See All