MovieGQ

Cheerelu Vidachina

Agni Putrudu (1987) · Track 4 of 5

Lyrics

చీరలు విడచిన వనితల్లరా గౌనులు తొడిగిన చిలకల్లరా అడిగే ప్రస్నకు బదులిస్తే వందకు వందా వెసేస్తా అడిగే ప్రస్నకు బదులిస్తా వందకు వందా కొట్టెస్తా యెన్ని రకాలో కాలాలు అవి ఏమిటేమిటో చెప్పండీ ఆ అ ఆ ఆ గజ గజ లాడే చలి కాలం చిటపట చినుకుల వానకాలం కుత కుత లాడే ఎండా కాలం చలికాలంలో సాయంత్రం శ్రుంగారానికి తొలి మంత్రం నొ నొ నొ భూత భవిష్యత్ వర్తమానం మూడె మూడు కాలాలు నిన్న మొన్నలు రేపు మాపులూ నేడు వాటికి రూపాలు excuse me sir what do you want water sir yes..you can go excuse me sir yes ఏమిటా వేలాకోలాలు class room లో comman గోడ కుర్చి వెయ్యి ఎన్ని రకాలో రసాలు అవి ఏమిటేమిటో చెప్పండి య య య య నూజివీడుదీ చిన్న రసం విజయవడది పెద్ద రసం అదరామ్రుతమే అసలు రసం ఆ జోడు రసాలే జోడంటా ఈ మూడో రసమే ముద్దంటా you silly girl శ్రుంగార వీర సోకశంతావి రసాలు తొమ్మిది వినలేదా వొల్లు దగ్గర పెట్టుకోనిచో చెల్లు మంటదీ నా బెత్తం sir sir what is it now copy కొడుతుంది sir హా ఎవరది ఎక్కడ హరి హరి excuse me sir మల్లి ఏమొచ్చింది నీకు పెట్టండి sir అలంకారాలు యెన్ని రకాలో చప్పుడు చేయక చెప్పండి ఆ అ ఆ ఆ బిర్రు pantu లు bikini లు బిగి pocket లో lokcet లు sleave less లు సీత్రు లు అలకారాలు మీ కోసం అందాలన్ని మీ సొంతం oh my god బాషలో అలంకారాలు భారతీ స్వర్న హారాలు ఉత్ప్రేక్షలో ఉఒమానంలో మీరే కోటి రూపాలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Agni Putrudu

See All