Song Details
Lyrics
తప్పంటావా నా తప్పంటావా తెలియని ప్రేమకు పలుకులు నేర్పిన తెలిసిపోయే పో పొమ్మంటావా కొలనులోన నీవుంటివి కొన కొమ్మమీద నేనుంటిని మిసిమి వలపు నీదంటిని నువు బుసలుకొడుతు నిలుచుంటివి నిన్నే కోరెను వన్నెల రోజా సిగ్గెందుకోయ్ నా చిన్నారి రాజా తప్పంటావా నా తప్పంటావా పొదలు దాగుకొనుటెందుకు కదలి కదలి రా ముందుకు ఒడలు ఆరిపోనీయకు ఈ గడియ జారిపోనియకు ఎవ్వరు లేని ఈ చలివేళ సింగారింతు నిను బంగారు రాజా
Lyrics sourced from public databases. May contain errors.