MovieGQ

Andam Aakumadi

Adhinayakudu (2012) · Track 1 of 6 · 3:48

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి వచ్చాను ఇష్టంబడి వయసే వీధిబడి తెరిచా మోజుపడి వచ్చేయ్ నా వెంబడి తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి నీ ఉయ్యాల నడుములో మడతల్పడి నరం నరం నరం నరం ఊపేయ్ మరి ఇదో రకం స్వయంవరం చూస్కో మరి అరె అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి వచ్చాను ఇష్టంబడి వయసే వీధిబడి తెరిచా మోజుపడి వచ్చేయ్ నా వెంబడి ఏయ్ ఎక్కడో సుర్రంది అబ్బా మంచమే కిర్రంది హేయ్ ఎక్కడో సుర్రంది చెయ్యేపడి నులమంచమే కిర్రంది కుస్తీ పడి బోల్డన్ని ముద్దులే బాకిపడి ఈడు అల్లాడుతున్నదే బెంగేపడి సరేయ్ వడ్డీతో కలిపిస్తా ఉండొద్దే డీలాపడి... అరె అరె వచ్చేవులే ఎండనపడి ఆకలినే తీర్చేసుకో ఎంగిలి పడి అందం ఆకుమడి వేసేయ్ తలుపు గడి వచ్చాను ఇష్టంబడి డి డి డి డి వయసే వీధి బడి తెరిచా మోజు పడి వచ్చేయ్ నా వెంబడి ఘాటుగా ఉన్నావే హా గాటులే పెట్టవే ఘాటుగా ఉన్నావే కారప్పొడి పంటి గాటులే పెట్టవో మీద పడి నీకేడో ఉన్నదే బాగా సుడి జర ఆధరాలే నాలుగు ఆటల్బడి పదా ఒళ్ళోంచి తెల్లార్లు చేసేద్దాం సాగుబడి మనం మనం బరంపురం అయితే సరి అదోరకం మహాసుఖం అందిస్తాది అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి వచ్చాను ఇష్టంబడి అ వయసే వీధిబడి తెరిచా మోజుపడి వచ్చేయ్ నా వెంబడి తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి నీ ఉయ్యాల నడుములో మడతల్పడి నరం నరం నరం నరం ఊపేయ్ మరి ఇదో రకం స్వయంవరం చూస్కో మరి నరం నరం నరం నరం ఊపేయ్ మరి ఇదో రకం స్వయంవరం చూస్కో మరి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Adhinayakudu

See All