Song Details
Lyrics
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే ఏం చేస్తున్నా నీ ఊసే ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే వేచింది నీకోసమే నే కోరింది నీ క్షేమమే ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే ఇవన్ని ప్రతి బంధంలో ఉన్నాయి ఇంతకుముందే అదో ఇదో తేలేదెలా ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే ఏం చేస్తున్నా నీ ఊసే ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే ఎప్పటినుండో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా ఏమో నాకే నా పైనే నమ్మకమిక రాలేదే నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా అయిన ఎందుకో మనసే వప్పదే పోనీ ఆ నిజం నీతో చప్పదే అయోమయం పోయేదెలా ఓ.. రేపో మాపో నావల్లే నీకేమి అవ్వకూడదని ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే నాలో ఉన్నది స్పష్టం కానిదే నువ్వేం చేసినా ఎలా ఆపనే లోలో నిజం తెలిసేదెలా ఓ...
Lyrics sourced from public databases. May contain errors.