MovieGQ

Vandanalamma

Adavilo Anna (1997) · Track 9 of 9 · 4:53

Song Details

Lyrics

వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు సుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రామున్ని కొలిచినావమ్మా నిత్యం పూజలే చేసినావమ్మా రామున్ని కొలిచినావమ్మా నిత్యం పూజలే చేసినావమ్మా గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే కొలిచినా రామయ్య కొండదిగి రాడాయే వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడురా కన్నా భూమికై నీ అయ్యరా చిన్నా రక్తాన్ని చిందాడు రా కన్నా నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడురా కన్నా భూమికై నీ అయ్యరా చిన్నా రక్తాన్ని చిందాడు రా కన్నా తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తండ్రినే మించిన తనాయుడవ్వాలిరా అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా వీర తిలకం దిద్దినావు పోరుదారిలో నడవమన్నావు వీర తిలకం దిద్దినావు పోరుదారిలో నడవమన్నావు చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ కనతల్లి మాటను జవదాటనోయమ్మ వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా రావణుడు కూలాలి రా చిన్నా రాజ్యమే మారాలి రా కన్నా రావణుడు కూలాలి రా చిన్నా రాజ్యమే మారాలి రా కన్నా అణచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంత అణచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంత కామంతో కరగాలి కంఠాన్ని నరకాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Adavilo Anna

See All