Song Details
Lyrics
పల్లవి: తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రారా చేసిపోరా... శివతాండవం... హోయ్.. హోయ్.. హోయ్... రారా చేసిపోరా... శివతాండవం... హాయ్ తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రానా చేసిపోనా... శివతాండవం... హోయ్.. హోయ్.. హోయ్... రానా చేసిపోనా... శివతాండవం... హాయ్ చరణం: 1 సరిగంగ స్నానాలు చేసి...ఆహా తనువెల్ల తాపాలు మోసి... హయ్ హయ్ సరిగంగ స్నానాలు చేసి... తనువెల్ల తాపాలు మోసి తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే అడుగడుగున గంగవెర్రులు అలజడి పెడుతుంటే.. శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రారా చేసిపోరా... శివతాండవం... రానా.. హాయ్... చేసిపోనా... శివతాండవం... హాయ్ చరణం: 2 పుడుతోంది గుండెల్లో ఉరుము... పడగెత్తి పోతోంది నడుము పుడుతోంది గుండెల్లో ఉరుము... పడగెత్తి పోతోంది నడుము పిడికిట్లోనా.. అహా.. పిల్లనడుమేమో... గిజగిజలాడుతుంటే పిడికిట్లోనా.. అబా.. పిల్లనడుమేమో... గిజగిజలాడుతుంటే పెదవుల్లు పెను దాహం ఉబికిఉబికి వస్తుంటే... శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రానా చేసిపోనా... శివతాండవం... హాయ్ హోయ్.. హోయ్.. హోయ్... రారా చేసిపోరా... శివతాండవం... శివతాండవం... శివతాండవం శివతాండవం... శివతాండవం
Lyrics sourced from public databases. May contain errors.