Song Details
Lyrics
అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా అడుగే తెలిపెలే అడుగే నీ వైపె నడిచే పరుగులేంటో వివరంగా ఇలా ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటూ ఇలా కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే ఎంతో అందమైన లోకం లోకి నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే నన్నే వెంటాడే నీ నవ్వే మదే ముద్దాడే నీ ఊహే లోలో తారాడే నీ ఆశే ఇలా నీ వైపే లాగేనే అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా అడుగే తెలిపెలే అడుగే నీ వైపే నడిచే పరుగులేంటో వివరంగా ఇలా ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
Lyrics sourced from public databases. May contain errors.