Song Details
Lyrics
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు అణువణువు అతని తలపై ఏతించ సాగె అనుదినము వినని కథలే వినిపించేనే చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె తొలివలపో జతకు పిలుపో బదులే రాదే మనసంటే నేరం మనసంటే భారం నిలిచేనా ప్రాణం ఒంటిగా... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు హో పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే జతకలిసే అతని కొరకే ఎదురే చూసి హృదయంలో దాహం తడిపే ఓ మేఘం ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా... ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో...
Lyrics sourced from public databases. May contain errors.