MovieGQ

Mella Mellagaa

ABCD (2019) · Track 1 of 3

Song Details

Music Director
Lyricist

Lyrics

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే కలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందే చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే పదా రమ్మని అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే ఎందుకేమో ముందులేదే ఈ హాయి సందడేమో అల్లుతూనే నీ వైపోయే ప్రతీ క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే ప్రపంచమే చూశానులే నీలా ఏదీ లేదంటే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే మెరిసే లోపలే మనసే మురిసే నిన్నిలా కలిసే నిమిషాలు రోజులై నిలిచేను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లారేదో తెచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from ABCD

See All