MovieGQ

Arere Kottaga

Aayanaki Iddaru (1995) · Track 2 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపు అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు కళ్ళల్లో పుట్టింది కోరిక ఓ యమ్మో ఒళ్ళంతా పాకింది వెచ్చగా గుండెల్లో దూరాడే గుట్టుగా అమ్మమ్మో కౌగిళ్లే కోరాడే కమ్మగా అందాలు చూపించి బంధాలు వేసిందే నీ ప్రేమ అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ ఒడే చేరుకో వయ్యారాల వెల్లువలా సరే పంచుకో యవ్వనాల జ్వాల మోజుమొగ్గ విచ్చుకున్న వేళలో నిన్ను తాకి వెచ్చనాయే వెన్నెల నచ్చాక మెచ్చాలే ఇచ్చేది ఇవ్వలే పూబాల అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ అదేం మోహమో అలుముకుంది వేకువలా ఇదేం బిడియమో విరహమాగదేలా దోర సిగ్గు దోచుకోకు పోకిరి చెప్పలేని చోటరేగె ఆవిరి ఔనంటే కాదంట కాదంటే ఔనంట ఈ పూట అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపు అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు కళ్ళల్లో పుట్టింది కోరిక ఓ యమ్మో ఒళ్ళంతా పాకింది వెచ్చగా గుండెల్లో దూరాడే గుట్టుగా అమ్మమ్మో కౌగిళ్లే కోరాడే కమ్మగా అందాలు చూపించి బంధాలు వేసిందే నీ ప్రేమ అరెరరె మత్తుగా ఉందిరో ఈ కుర్రవాడి ఊపు అరెరరె కొత్తగా ఉందిరో ఈ కుర్రదాని చూపూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aayanaki Iddaru

See All