MovieGQ

Chummade Chummade

Aavida Maa Aavide (1998) · Track 1 of 6 · 4:59

Lyrics

చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే సొంపులు పెరిగిన సోనా చంపలు కొరకన కూనా నెమ్మది కష్టము లోన తిమ్మిరి తెగ ముదిరేనా కాదన్న అవ్నన్న వదలను యేమైనా చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే నాకు తెలిసి నువ్ love లో పడటం first time అనుకుంతా హ హ face చూసి ఆ సంగతి యెట్టా పసి గడతావంటా practies ఉంటె ప్రేమికుడెవడూ permission అడగడు kiss కోసం warning ఇచ్చి fairing చేద్దం అనుకోవదమా నా దోషం వాదనలో time అంతా waste ఐపోతుంది చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే ఒక్కసారి kiss తగిలిందంటె once more అంటావే మల్లి మల్లి ఇమ్మన్నానంటె వమ్మో అంటావే ఇచ్చిన కొద్ది ముచ్చట ముద్దే లక్షనముందే ముద్దుల్లో లక్షల కొద్ది అచ్చులు గుద్దే ప్రెస్స్ ఉందా నీ లిప్పుల్లో యేముందో చూదనిదే వద్దనుకోవద్దే చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదే అమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే సొంపులు పెరిగిన సోనా చంపలు కొరకన కూనా నెమ్మది కష్టము లోన తిమ్మిరి తెగ ముదిరేనా కాదన్న అవ్నన్న వదలను యేమైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aavida Maa Aavide

See All