Song Details
Lyrics
తేరి కాళీ కాళీ అంకేన్ చూసి ఫాలింగ్ ఇన్ లవ్ నిన్న మొన్న లేని లోకం నన్నే కాలింగ్ ఇన్ లవ్ కల్లోకొచ్చి చేసేశావే నన్ను క్రేజీ ఇన్ లవ్ మాటల్లోన చెప్పలేని మాటే ఫీలింగ్ ఇన్ లవ్ దూకావే మనసా నింగిదాక ఎందుకే ఆరాటం జానే జానా నీ వల్లే వింటున్నా ఎద సడి సరికొత్తగా జూమేగా దిల్ మేరా మనసు గిరా గిరా తిరుగుతున్నది దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా తు హి జిందగి నీతో ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్, ఐ యామ్ ఇన్ లవ్ ఓ ఒకటే వేగంతోనే సాగింది కాలం ఈ మాయ నీ వల్లే ఓ ఓ వింత వేడుకేదో ఈ వేళ నాలో చూసింది చెలిమేలే హర్ పల్ ఇలాగే నన్ను గడిపే క్షణాలెన్నో ఈ నిమిషంలో నే విడిపోతున్నా నన్ను నేను అపగలనా జూమేగా దిల్ మేరా మనసు గిరా గిరా తిరుగుతున్నది దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా తు హి జిందగి ఓ ఈ చిన్ని గుండెలోని ఆకాశమంత నిండేంత వీలుందా ఓ నీ ప్రేమ చెరగని నా శ్వాసకన్నా చూపింక దొరికేనా దునియా దీవాన అంటూ నన్నే పిలుస్తున్నా జానే జానా నే పడిపోతున్నా ఇది తొలి ప్రేమ అనన జూమే... జూమే... జూమేగా దిల్ మేరా మనసు గిరా గిరా తిరుగుతున్నది దూరేశావే పిల్లా గుండెల్లోకి ఇల్లా తు హి జిందగి నీతో ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్, ఐ యామ్ ఇన్ లవ్
Lyrics sourced from public databases. May contain errors.