MovieGQ

Kakinada Kaaja

Aata (2007) · Track 6 of 6 · 4:34

Song Details

Music Director
Lyricist

Lyrics

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ కాణిపాకం గణపతి పూజ మనదేలే కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ కాణిపాకం గణపతి పూజ మనదేలే కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే సిద్దాంతి పెట్టిన సుముహుర్తం పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంతం సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ కాణిపాకం గణపతి పూజ మనదేలే చిన్నగుండెనే నీకు దండ చెయ్యనా చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా ఓ నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం బ్రహ్మండమైన పరమానందం మనదేలే లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ కాణిపాకం గణపతి పూజ మనదేలే మల్లెపూలతో ఓ మాట చెప్పనా పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని వెండి మువ్వతో నే విన్నవించనా వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ గుట్టు బైటపెట్టవొద్దని పడకింట నిండగా నిశ్శబ్దం పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ కాణిపాకం గణపతి పూజ మనదేలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aata

See All