Song Details
Lyrics
ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా విన్నావంట్రా అబ్బాయి నీ అబ్బాయికి పాపం లవ్వయిందంట నువ్వూ నీ ఇల్లాలు కలిసి ఓకే అంటే చాలు పెళ్ళవుతుందంటా ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా పేరెంట్స్ అంటే పెళ్ళికి పిలిచే పేరంటాలా ఏమిటి నువ్వే చెప్పమ్మా మాక్కాబోయే కోడలు ఎవరో ఊరు పేరు గట్రా వివరాలేంటమ్మా ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా చూడ చక్కనిది నేనెంతో మెచ్చినది నన్ను దోచినది నాకెంతో నచ్చినది రంభ రోజా మీనా లాగ మురిసి మురిపించి మరిపించేలాగుంది ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా మనీషా టాబు లాంటి వాళ్ళు కోడలైతే నీకిష్టమా మమ్మీ వినవే పవిత్ర బంధం సౌందర్యలాగ ఉంటే సరే ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా ఆడపడుచే అర్ధమొగుడని మోటు సామెత ఒకటుంది నీ అన్న పెళ్ళాం ఎట్టా ఉంటే నీకు ఇష్టమే సిస్టర్ ది నాకు వచ్చే వదినకు ఇట్టాగుంటే నీకే నష్టం నానమ్మా అందం చందం చెప్పే వయసు నీది కాదే ముసలమ్మ చేతికి చెంబు మెడలో మాల కాశి శివకాశి నీకు తప్పదే నానమ్మా సుప్రీం కోర్టు జడ్జిమెంటు నీదే కాదా భార్యామణి అయితే ఇంక ఆర్గుమెంట్సు ఎందుకండి నాకిష్టమే ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా ఇంతమంది చెప్పినవన్నీ విన్నావ్ కదరా ఓ మై సన్ పాసయ్యిందో లేదో చెప్పి చప్పున తీర్చేయ్ మా టెన్షన్ అన్ని విదాలా నేను కూడా అమ్మ పోలికే కాబట్టి అచ్చంగా మీరనుకున్నట్టే ఉంటుందని నా గ్యారంటీ చూశారంటే మా మ్యారేజికి మీరే నా కన్నా తొందర పడతారండి ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా ఓహో ఓహోహొ ఓహో ఆహాహా ఆహాహ ఆహాహాహా
Lyrics sourced from public databases. May contain errors.