Song Details
Lyrics
నా హృదయంలొ నిదురించే చెలీ కలలలోనె కవ్వించే సఖీ మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవె నన్ను దోచినావె నా హృదయంలో నిదురించె చెలీ నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానె నా హృదయంలొ నిదురించే చెలీ కలలలోనె కవ్వించే సఖీ మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవె నన్ను దోచినావె నా హృదయంలో నిదురించె చెలీ నా గానములొ నీవే ప్రాణముగ పులకరించినావే ప్రాణముగ పులకరించినావే పల్లవిగ పలుకరించరావే పల్లవిగ పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే నిదుర కాచినానె నా హృదయంలొ నిదురించే చెలీ కలలలోనె కవ్వించే సఖీ మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవె నన్ను దోచినావె నా హృదయంలో నిదురించె చెలీ
Lyrics sourced from public databases. May contain errors.