MovieGQ

Vennello Aadapilla Nuvvaite

Aakasa Veedhilo (2001) · Track 1 of 5

Song Details

Lyrics

వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే వెచ్చని అల్లరి నాదైతే ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే వెచ్చని అల్లరి నీదైతే ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లో దేహాలే ఉగ్గులు కోరె దాహంలో చందమామే మంచం...ఓహో హో...సర్దుకుందం కొంచం అహో రాత్రులూ ఒకే యాత్రలూ రహస్యాల రహదారిలో ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే వెచ్చని అల్లరి నాదైతే భూదేవె బిత్తరపోయె వేగంలో నా దేవె నిద్దర లేచె విరహంలో తోక చుక్కై చూస్తా...ఓహో హో...సోకు లెక్కె రాస్తా ముల్లోకాలకే ముచ్చెమటెయగా ముస్తాబంత ముద్దడుకో ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే వెచ్చని అల్లరి నాదైతే ఊహలకేవో రెక్కలు రాగా ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakasa Veedhilo

See All