Song Details
Lyrics
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం మల్లెపూల కన్నా మంచు పూల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం... ఆ... నెమలి హొయలకన్నా... సెలయేటి లయల కన్నా... నా చెలి జిలిబిలి నడకలు అందం అపురూపం ఆ నవ లావణ్యం... అపురూపం ఆ నవ లావణ్యం అది నా మదిలో చెదరని స్వప్నం... పైడి బొమ్మ లాంటి ఆమె పక్కనుంటె పగలే వెన్నెల నే కురిపిస్తా... ఆ... నీడ లాగ నాతో... ఏడడుగులు సాగితే... ఇలలో స్వర్గం నే సృష్టిస్తా... రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ.. రస రమ్యం ఆ రాగ విలాసం వసి వాడదు అది ఆజన్మాంతం....
Lyrics sourced from public databases. May contain errors.