Song Details
Lyrics
నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా మనసుకే తెలియని మన కథలో మలుపులని అడగనులే కలపమని మనమనే ఒకరిని విడివిడిగా చూడకని మనతో అంటుంటే ఇవ్వాలిలా ఆ జ్ఞాపకం నాతో నేను ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Aaha Kalyanam
See AllNo One Dancing Here-U
Haricharan, Sunidhi Chauhan
Savari Savari
Benny Dayal, Usha Uthup
Mike Testing 1,2,3
Chinmayi Sripaada
Nuvvo Sagam Neno Sagam (Male)
Abhay Jodhpurkar
Virise Virise (Female)
Supriya Ramalingam
Urumu Mundo
Shweta Mohan, Naresh Iyer
Theme Of Aaha Kalyanam
-
Virise Virise (Male)
Naresh Iyer
Boss Boss (Punch Song)
M.M. Manasi, Nivas