Song Details
Lyrics
ఆహ్వానమంది అందం - ఆహా ఆహా ఊహాల్ని అందుకుందాం పహరాలే దాటి వచ్చే ధాటి మెచ్చా ఆహా మహాబాగా దూసుకొచ్చి ఊసు నచ్చిందా ఇహ చూస్కో చెలరేగే తరహా - ఆహా ఆహా ఆహ్వానమంది అందం - ఆహా ఆహా లవ్ జర్ని థార్ ఎడారి దాటేసింది పూల దారి పట్టేసింది ఆశలూరు అదిగో అంటుంది - ఆహా ఇద్దర్ని ప్యార్ ఫైర్ చుట్టేసింది పెళ్లి పోరు పట్టేసింది ఆగలేను బాబోయ్ అంటుంది - ఆహా కథ మారే వేళయింది క్లైమాక్స్ కి చేరింది కలహాలే చాలు అంది కళ్యాణం కోరింది జంటైతే అంతా ముందే ఉంది శృంగారం సిద్ధంగా ఉంది - ఆహా ఆహా ఆహ్వానమంది అందం - ఆహా ఆహా లవ్ టానిక్ డోసు కాస్త తక్కువయింది పైసు పీసు సిగ్గే లేనిది ప్రేమ బాధ బరువేముంటుంది - ఆహా టైటానిక్ నౌక లోకి పోవద్దంది ఆక్సిడెంట్ అయిపోతుంది ఏకమైతే చాల్లే పొమ్మంది - ఆహా స్వతహాగా ఉండే టెన్షన్ సరదాగా ఉంటుంది సహజంగా వెడ్డింగ్ ఫంక్షన్ చాలా బాగుంటుంది ప్రియురాలే పొందే పురుషుల పూజా పెళ్ళానికి ఉందా చెప్పండి - ఆహా ఆహా ఆహ్వానమంది అందం - ఆహా ఆహా ఊహాల్ని అందుకుందాం పహరాలే దాటి వచ్చే ధాటి మెచ్చా ఆహా మహాబాగా దూసుకొచ్చి ఊసు నచ్చిందా ఇహ చూస్కో చెలరేగే తరహా - ఆహా ఆహా ఆహ్వానమంది అందం - ఆహా ఆహా
Lyrics sourced from public databases. May contain errors.