MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Aagadu (2014) Songs Junction Lo Song

Junction Lo

Song

Music Director

Lyrics

  • అరె జంక్షన్ లో... అరె జంక్షన్ లో
    ముద్దుగా నాపేరు బొండుమల్లీ నవ్వితే నేనేమొ జుంకామల్లీ
    అరె జంక్షన్ లో... అరె జంక్షన్ లో
    ముద్దుగా నాపేరు బొండుమల్లీ నవ్వితే నేనేమొ జుంకామల్లీ
    అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
    అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
    పుట్టలో దాచాను బంగినపల్లీ వరసకే నేనేమో రంభకు చెల్లీ
    అరె నేనెంతో ఫేమస్సు ముదునేపల్లీ టూ ముంబై డెల్లీ
    ఓసోసి మద్రాసి రబ్బరుబొమ్మా నీ ఈ స్మైలూ ఈ స్టైలూ అదిరిందమ్మా
    ఇక నాపక్కా నీజోడి కుదిరిందమ్మా ఎహ రాయే దేశివళి గుమ్మ
    జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
    నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
    జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో

    దే దే పప్పీ పప్పీ బన్జా హబ్బీ హబ్బీ మేక్ మీ చబ్బి చబ్బీ కావాలీ వన్ బేబీ
    డే అండ్ నైటు హనీ ఓన్లీ డైటు హనీ
    షో మీ లాట్స్ అఫ్ మనీ ఐవిల్ మేక్ యూ హ్యపీ హ్యపీ...

    ఫాంటూ షర్టూ...
    ఫాంటూ షర్టూ వేసుకున్నా పక్కా మాసూ పోకిరి నువ్వూ
    హె కోకా రైకా కట్టుకున్నా మొక్కజొన్న కంకివి నువ్వు
    నీచూపు ఈతముల్లులే నవ్వు ముంత కల్లులే...
    జుంబరబర్ జుంబ రా రుంబరబర్ రుంబ రా
    ఇప్ప సార ఎస్సరుల నాటు మందు పస్సరులా
    జాతరులో అత్తరులా దొరికావె నువ్విలా...
    జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
    నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
    జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో

    గల్లీ గల్లీలల్లీ యూ వాంట్ పేకట్ మిల్లీ
    ఐ లవ్ గల్లీ గల్లీ ఉయ్ వాంట్ పేకట్ మిల్లీ
    సిల్లీ సిల్లీ సిల్లీ డోంట్ బీ లిల్లి సిల్లీ
    రావే లిల్లీ సిల్లీ సిల్లీ సిల్లీ సిల్లీ
    గడ్డివామూ...
    హ గడ్డివామూ బెడ్డుపైనా గుడుగుడు గుంజా ఆటలాడేద్దామా
    పంపుసెట్టూ రూములోనా కర్రాబిల్లా ఆడి పాడెద్దామా
    అరె కప్పవయ్య దుప్పటీ పెట్టావయ్యో కుంపటీ
    జుంబరబర్ జుంబ రా రుంబరబర్ రుంబ రా
    ఓసోసి బుజ్జికొండ ఊపావె పచ్చజండా పెట్టెస్తా రచ్చబండ ఎక్కిస్తా గోలుకొండా...
    జంక్షన్ లో ఒయ్ జంక్షన్ లో
    నీ జంక్షన్ లో నా ఫన్షన్ పెడితేపిల్లో గోల పెడతవె తల్లో
    జోడుగుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే ఒడిలో హే

Junction Lo Keyword Tags

  • Junction Lo Song
  • Movie Aagadu Songs
  • Junction Lo Song Music Director Composer
  • Details of Junction Lo Song Wiki Information
  • Aagadu All Mp3 Songs
  • Lyrics for Junction Lo Song
  • Junction Lo Full Video Watch Online
  • Aagadu Movie Full Song
  • Junction Lo Song from Aagadu Movie
  • Play Online Junction Lo
  • Junction Lo Song Vocal Singers
  • Music Director of Junction Lo Songs
  • Junction Lo Lyricists
  • Junction Lo Movie Composer
  • Junction Lo Videos from Aagadu Movie
  • Lyical Video of Junction Lo
  • Junction Lo Stream Online Music Links
  • Songs from AagaduMovie
  • Promo Videos of Junction Lo
  • Junction Lo English Lyrics