MovieGQ

Anasuya Kosam

A Aa (2016) · Track 3 of 5 · 3:24

Song Details

Singers
Music Director

Lyrics

మీరేమో బంగారు ఆల్మోస్టిది అమ్మోరు అయ్యబాబో ఏంటి సారూ ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమో పదహారు మెంటేనెన్సు కష్టం బ్రదరూ మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా ఎదిగే ఏ దేశం తననే పోషించడమీజీనా శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా మన పరువుకోసం మొయ్యాలిక నిండా మునిగైన హా లేదేంటి నీకు కనికరమా నాలాంటివాడు మోయతరమా నువ్వేసే బిల్లు పిడుగమ్మా కాదమ్మా వల్ల కాదమ్మా హే నీకేమో నేను హీరోషిమా నీ దాడి తట్టుకొలేనమ్మా ఇంత పగ అవసరమా చుక్కల్నే చూపించకమ్మా మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ ఔటింగని క్యాంపింగని ప్రతిరోజూ ఎదో న్యూసెన్సు ఏవెరెస్టుకి యమ రెస్టుకి ఈ పిల్లే గా ఒక రిఫెరన్స్ అనసూయ కి అనకొండ కి రెండేగా లెటర్స్ డిఫరెన్స్ ఏ... నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఇదే కరెంట్ కూడా కొట్టనంత షాక్ నువ్వు ఓ రాక్షసి సునామికే బినామి నువ్వు మా ఊరికే మూడో ప్రపంచ వార్ నువ్వు వేదిస్తా... వెందుకే మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from A Aa

See All